Latest News

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని – తన మ

తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని – తన మ

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp
తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని – తన మాతృ భూమి సేవే పరమాత్ముని సేవగా భావించి, తన యావదాస్తిని తన స్వగ్రామమైన ప్రాతళ్ల మెరక అభివృద్ధి కి కేటాయించి, ఈ దేశం లోనే ఒక ఆదర్శవంతమైన గ్రామం గా తీర్చిదిద్దిన మహనీయుడు, నిజమైన దేశభక్తుడు శ్రీ వేగిరాజు శివవర్మ ! ఇటీవల తన కుమార్తె చి|| సంజన వివాహ వేడుకలకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా – దంపతులు చి|| అవినాష్, చి|| ల|| సౌ|| సంజన లకు – భగవద్గీత గ్రంధాన్ని అందజేసి ఆశీస్సులందించారు. ఈ సందర్భం గా కొన్ని చిత్రాలు ఇక్కడ..

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *