సుప్రసిద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాసులు, 'గళమురళి' శ్రీ ఈలపాట శివప్రసాద్ కుమార్తె వివాహం హైదరాబాద్ లోని నోమా ఫంక్షన్ హాల్ లో వైభవం గా (14. 11. 2019) జరిగింది. ఈ వివాహ వేడుకకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.శివప్రసాద్ కోరికమేరకు హిందూ వివాహ వ్యవస్థ విశిష్ఠతను వివరిస్తూ ఆయన గాన ప్రసంగం చేశారు. .