ఈ రోజు శ్రీ ఎస్. వెంకటరామరెడ్డి , డైరెక్టర్ & సి ఓ ఓ , లాంకో హిల్స్ హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించి కాసేపు ఆధ్యాత్మికం గా గడిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి తమ లక్ష్యాల్ని వివరించగా,వెంకట రామరెడ్డి- భగవద్గీతా ఫౌండేషన్ అభివృద్ధికి తన తోడ్పాటు అందిస్తానని అన్నారు.