Programmes 2022

ప్రసిద్ధ సామాజిక సేవా సంస్థ 'అభయ ఫౌండేషన్' వ్యవస్థాపకులు శ్రీ సి ఎస్ బాలచంద్ర - భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయానికి విచ్చేసారు... తాము చేసిన, చేస్తున్న విశేషమైన కార్యక్రమాలను శ్రీ బాలచంద్ర వివరించగా, తమ భగవద్గీతా మిషన్ భవిష్యత్ ప్రాజెక్టులను శ్రీ గంగాధర శాస్త్రి ఆయనకు వివరించారు. ప్రస్తుతం తాము రూపొందిస్తున్న ప్రపంచపు తొలి సంగీత భరిత సంపూర్ణ ఆంగ్ల భగవద్గీత చివరి దశ లో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో భగవద్గీతా ఫౌండేషన్ అడ్వొకసి చీఫ్ శ్రీ ఆజాద్ బాబు, సభ్యులు విశ్వతేజ పాల్గొన్నారు...