ముంబాయి లో నివసిస్తున్న తెలుగు వారికి భగవద్గీత పట్ల విశేషమైన అభిమానమూ భక్తి ఉన్నాయని వివరిస్తూ - తాము భగవద్గీతా ప్రవచనాన్ని వినగోరుతున్నామని - శ్రీ నాగరాజ్, శ్రీ సిద్ధారెడ్డి ప్రభృతులు నిన్న హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కి విచ్చేసి శ్రీ గంగాధరశాస్త్రి ని సత్కరించి అభ్యర్ధించారు..