భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులు శ్రీ సింగం వెంకట లక్ష్మీ నారాయణ కుమారుడు చి II శ్రీకాంత పాణిని వివాహం చిII ల II సౌ II వేంకట నాగ సంతోషి బాల వరలక్ష్మి తో , గుంటూరు లోని వి కన్వెన్షన్ లో వైభవం గా (13. 11. 2019) జరిగింది... ఈ వివాహ మహోత్సవ కార్యక్రమానికి భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరై కళ్యాణ దంపతులను ఆశీర్వదిస్తూ గాన ప్రసంగం చేశారు...