ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, పూర్వ శాసన ఉపసభాపతి, పూర్వ అధికార భాషాసంఘం అధ్యక్షులు, తెలుగు భాషకు ప్రాచీన హోదాను సాధించిన సాంస్కృతిక బంధువు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్... వారి కుమారుడు చిII వెంకట రామ్ ను చిIIలIIసౌ సాయి సుప్రియ కు ఇచ్చి హైదరాబాద్ లోని జలవిహార్ లో ఘనం గా వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీతాఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరై వధూవరులకు భగవద్గీత గ్రంధాన్ని బహూకరించి, వారిచేత ఒక గీతా శ్లోకం చెప్పించి ఆశీర్వదించారు. ఆ సందర్భం లోని కొన్ని చిత్రాలు ఇక్కడ....
.