GITA JAYANTHI - 2017 - PHOTOS

గీతాజయంతి సంధర్భంగా " గీతాయాత్ర" మరియు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి "గీతాచార్య" అవార్డు తో సత్కారం. శ్రీ అవధూతగిరి మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీటాధిపతులు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ ఎల్.వీ.గంగాధర శాస్త్రి గారు మరియు సముద్రాల వేణుగోపాల చారి గారు, అంబర్ పేట్ శాసనసభ్యులు జి.కిషన్ రెడ్డి గారు, లయన్ విజయ్ కుమార్ గారు ... మరియు గీతాభిమానులు.