శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్, బాగ్ అంబర్ పేట్, హైదరాబాద్, ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రతాపగిరి వేంకటప్పయ్య సాయి, గుడ్ క్లాప్ డాట్ కామ్ సంస్థ అధినేతలు శ్రీ శశాంక్ , శ్రీ భార్గవ్ భగవద్గీతా ఫౌండేషన్ అభివృద్ధి కోసం ఫౌండేషన్ కార్యాలయం లో చర్చించారు. ఈ సమావేశం లో ప్రముఖ యూరాలజిస్ట్ డాII సూర్యప్రకాశ్, నర్సరావు పేట వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరి ఇంఛార్జి శ్రీ చింతా కిరణ్ కుమార్, నటులు శ్రీయుతులు చలపతి రాజు, సీతాకాంత్, దర్శకులు శ్రీనివాస్ మల్లెల కూడా పాల్గొన్నారు..