"శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం(ఖమ్మం) 42 వ శరన్నవరాత్రోత్సవం లో భాగంగా 13-10-2018 శనివారం నాడు .... భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారిచే గీతా గాన ప్రవచనం.......