30-9-2018 మెట్టు రామలింగేశ్వర స్వామి సేవా సమితి వరంగల్ వారు నిర్వహించిన "భగవద్గీత ఆవస్యకత" కార్యక్రమానికి విచ్చేసి అక్కడి ప్రజలకు భగవద్గీత ఆవశ్యకత ను తెలియజేస్తూ చిన్నారులకు భగవద్గీత గ్రంథాలను అందజేస్తున్న భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారు.............